close
Choose your channels

'బాహుబలి2' ఆడియో రిలీజ్ డేట్

Sunday, March 19, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజ‌మౌళి, ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ `బాహుబ‌లి 2`. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు ఉదాహ‌ర‌ణ‌మే ట్రైల‌ర్‌.

బాహ‌బలి 2 ట్రైల‌ర్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా అన్నీ సోష‌ల్ మీడియాల్లో, అన్నీ భాష‌ల్లో క‌లిపి 70 మిలియ‌న్ ప్రేక్ష‌కులు వీక్షించారు. ట్రైల‌ర్‌కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే సినిమాకు ఏ రేంజ్ రెనస్పాన్స్ ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఈ సినిమా ఆడియో వేడుక‌ను ఏప్రిల్ 26న విడుద‌ల చేయ‌డానికి గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. యం.యం.కీర‌వాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.