close
Choose your channels

మోదీ లద్దాఖ్ పర్యటనపై పరోక్షంగా స్పందించిన చైనా..

Friday, July 3, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లద్దాఖ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించి సైనికుల్లో ఉత్సాహాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అక్కడి అధికారులను కలిసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భారత సేనలకు అవసరమైన ఆయుధాల విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అయితే లద్దాఖ్‌లో మోదీ పర్యటనపై చైనా పరోక్షంగా స్పందించింది.

ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ పరోక్షంగా మోదీ పర్యటనపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం శాంతి కోసం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ సమయంలో ఏ ఒక్కరు కూడా పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చే ఎలాంటి చర్యలకూ పాల్పడవద్దని సూచించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.