close
Choose your channels

డిసెంబర్ 27న ధనుష్‌, గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌ల 'తూటా'!!

Monday, December 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డిసెంబర్ 27న ధనుష్‌, గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌ల తూటా!!

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ హీరోగా, లెజెండరీ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట'. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ను తెలుగులో  ‘తూటా’ పేరుతో  గొలుగూరి రామకృష్ణా రెడ్డి సమర్పణలో విజయభేరి వారి బ్యానర్‌పై జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి ఈ డిసెంబర్ 27న‌ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా..
 
నిర్మాతలు జి.తాతరెడ్డి,జి.సత్యనారాయణరెడ్డిమాట్లాడుతూ - "ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ కు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ధనుష్ కి  కోలీవుడ్ తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండడం మాకు కలిసొచ్చే అంశం. ఇటీవల తమిళంలో విడుదలై సూపర్ హిట్ సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా విజయం పై కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ధనుష్ సరసన మేఘా ఆకాష్  నటుస్తున్న  ఈ చిత్రాన్ని విజయభేరి వారి బేనర్ లో డిసెంబర్  27న  గ్రాండ్ గా విడుదల చేయనున్నాం" అన్నారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.