close
Choose your channels

చిరుకి హీరోయిన్‌ సమస్యా?

Monday, July 30, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరుకి హీరోయిన్‌ సమస్యా? 

సీనియర్‌ అగ్ర కథానాయకులకు కథలు దొరకడం కంటే హీరోయిన్స్‌ దొరకడం కష్టమైపోతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున చిత్రాల్లో వారి పక్కన సూట్‌ అయ్యే హీరోయిన్‌ను వెతకడం దర్శక నిర్మాతలకు తలనొప్పులుగా మారాయి.

ఇప్పుడు చిరంజీవి తదుపరి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొరటాల మంచి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా కథను తయారు చేస్తున్నాడట. నవంబర్‌ నుండి సినిమా సెట్స్‌కు వెళుతుందని టాక్‌. మరి చివరకు చిరు పక్కన హీరోయిన్‌గా ఎవరు చేస్తారనేది కాస్త సస్పెన్స్‌గా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.