close
Choose your channels

హిట్ కాంబినేష‌న్ రిపీట‌వుతుంది....

Monday, May 28, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హిట్ కాంబినేష‌న్ రిపీట‌వుతుంది....

2014లో నాగ‌శౌర్య‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టించిన‌ 'ఊహ‌లుగుస‌గుస‌లాడే' చిత్రం పెద్ద స‌క్సెస్ సాధించింది. ఈ సినిమాతో అప్ప‌టి వ‌ర‌కు న‌టుడిగా ఉన్న అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అయ్యారు.

కాగా ఇదే కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నుంద‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే సినిమాలో నాలుగు భాగాల్లో మూడు భాగాల‌ను అమెరికాలోనే చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌.

]న‌వంబ‌ర్‌లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంద‌ని టాక్‌. అయితే ఈ సినిమాలో హీరోయిన్ అని ఎవ‌రూ ఫిక్స్ కాలేదు. హీరోయిన్ అన్వేష‌ణ జ‌రుగుతుంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.