close
Choose your channels

'మ‌జిలీ' డ‌బ్బింగ్ పూర్తి

Saturday, March 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌జిలీ డ‌బ్బింగ్ పూర్తి

పెళ్లి త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, స‌మంత అక్కినేని జంట‌గా న‌టిస్తున్న చిత్రం `మ‌జిలీ`. షైన్ స్కీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌మోష‌న‌ల్ కార్యక్ర‌మాలు ప్రారంభం కానున్నాయి. ఏ ప్రిల్ 5నసినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

వైజాగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌జిలీ ఓ ఎమోష‌న‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. కోటి మంది ఈ డిజిట‌ల్ వ్యూవ‌ర్స్ తో టీజ‌ర్ ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. దివ్యాంశ కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతాన్ని అందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.