'మళ్లీ మళ్లీ చూశా' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,January 22 2019]

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతొన్న చిత్రం మళ్లీ మళ్లీ చూశా. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.. మళ్లీ మళ్లీ చూశా టీజర్ చాలా ఫ్రెష్ గా ఉంది. కంటెంట్ యూత్ కు బాగా చెరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.

దర్శకుడు సాయిదేవ రామన్ .. సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమకథ చిత్రం మా మళ్ళీ మళ్ళీ చూశా సినిమా అన్నారు.

నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. మా సినిమా కంటెంట్ నచ్చి టీజర్ విడుదల చెసిన సురేష్ బాబు గారికి ధన్యవాదాలు‌. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో రిలీజ్ ని చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం. అన్నారు.

హీరో అనురాగ్ మాట్లాడుతూ.. ‌ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో హీరోగా పరిచయమవు తున్నందుకు ఆనందంగా వుందన్నారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రేమకథ'' ఇదన్నారు.

More News

'అసుర‌న్‌' కు ముహూర్తం కుదిరింది

విలక్షణ నటుడు ధనుష్ ‘మారి 2’ తర్వాత ‘అసురన్’ అనే సినిమాలో నటించబోతున్నారు. వెట్రి మారన్ దర్శకత్వంలో

రాజ‌కీయాల‌ పై క‌రీనా క్లారిటీ...

బాలీవుడ్ అగ్ర న‌టి, సైఫ్ అలీఖాన్ స‌తీమ‌ణి క‌రీనా క‌పూర్ త్వ‌ర‌లోనే రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌నుంద‌ని, మ‌ధ్య‌ప్ర‌దేశ్ భోపాల్ నుండి లోక్‌స‌భ తినిధిగా కాంగ్రెస్

రామ్ జ‌త‌గా చైతు హీరోయిన్‌

గ‌త ఏడాది `శైల‌జారెడ్డి అల్లుడు`లో నాగ‌చైత‌న్య జ‌త‌గా న‌టించిన అను ఇమ్మాన్యుయేల్‌ను ఇప్పుడు పూరి జగ‌న్నాథ్‌, రామ్ కాంబినేష‌న్‌లో

పూర్తి స్థాయి డైరెక్ట‌ర్‌గా మారిన హీరో

ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు మార్స్ గ్ర‌హంపై వెళ్ల‌డానికి చేసిన ప్ర‌యోగాల్లో నంబి నారాయ‌ణ‌న్ కృషి ఎంతో ఉంది.

'జెర్సీ' ఓవ‌ర్‌సీస్ రేటెంతంటే?

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా `మ‌ళ్ళీరావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా `జెర్సీ`.