కలెక్షన్ కింగ్ సినిమా డిటెయిల్స్ మరికొన్ని...

  • IndiaGlitz, [Wednesday,July 01 2015]

విలక్షణ నటుడిగా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రౌడీ' తర్వాత తెరపై కనపడలేదు. తాజాగా త్వరలోనే ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించనున్నాడు. ఈ సినిమా మరాఠీ సినిమాకి రీమేక్ గా రూపొందనుందట. ఈ చిత్రంలో మోహన్ బాబు, నరేష్ కి పెద్దనాన్నగా కనిపించనున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోందట. ఆగస్టు 20 నుండి ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుందని కూడా న్యూస్ చక్కర్లు కొడుతుంది.

More News

ఆమె స్థానంలో రమ్యకృష్ణ

టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి ఈ జూలై 10న విడుదకలు సిద్ధమవుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, నాజర్, సత్యరాజ్ తదితరులు ఇందులో తారాగణం.

బన్ని రెగ్యులర్ షూటింగ్...

‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత గ్యాప్ తీసుకున్న స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జన్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు.

తన చిత్రాన్ని మహేష్ చిత్రంతో పోల్చుకున్న హీరో..

‘ప్రేమకథాచిత్రమ్’ తో సూపర్ హిట్ కొట్టిన సుధీర్ బాబుకి తర్వాత ఆ స్థాయిలో విజయం రాలేదు.

దర్శకుడి కంటే మంచి నటుడట..

‘బాహుబలి’ చిత్రంతో ఎంటైర్ ఇండియాని తనవైపు తిప్పుకున్న దర్శకుడు రాజమౌళి ఇప్పుడు సినిమాని జూలై 10న మన ముందుకు తీసుకు వస్తున్నారు.

'టైగర్ ' కి బన్ని ప్రశంస...

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్ టైగర్ తో మరో గ్రాండ్ హిట్ అందుకున్నాడు.