close
Choose your channels

తన చిత్రాన్ని మహేష్ చిత్రంతో పోల్చుకున్న హీరో..

Tuesday, June 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రేమకథాచిత్రమ్` తో సూపర్ హిట్ కొట్టిన సుధీర్ బాబుకి తర్వాత ఆ స్థాయిలో విజయం రాలేదు. అయితే ఇటీవల సుధీర్ నటించిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ` ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. యూనిట్ ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. మహేష్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేశాడని, మహేష్ అంటే పోకిరి` సినిమా ఎలా గుర్తుకు వస్తుందో, తన కెరీర్ లో కూడా కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ` అలా నిలిచిపోతుందని సుధీర్ చెప్పుకొచ్చాడు. కన్నడలో హిట్టయిన ఛార్మినార్ చిత్రానికి ఈ చిత్రం రీమేక్. చంద్రు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.