close
Choose your channels

దర్శకుడి కంటే మంచి నటుడట..

Tuesday, June 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబలి` చిత్రంతో ఎంటైర్ ఇండియాని తనవైపు తిప్పుకున్న దర్శకుడు రాజమౌళి ఇప్పుడు సినిమాని జూలై 10న మన ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో సినిమా యూనిట్ అంతా బిజీ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్ భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తాను దర్శకుడి కంటే మంచి నటుడునని, ఎందుకంటే సినిమా విడుదలకు దగ్గర పడుతున్నప్పటికీ ఆ టెన్షన్ బయటకు కనపడకుండా నవ్వు మాస్కు వేసుకుని ఉన్నానని చెప్పుకొచ్చాడు. అంతే మరి దాదాపు 150 కోట్ల్ కంటే ఎక్కువ బడ్జెట్ తో సినిమా రూపొందినపుడు, ఆ టెన్షన్ ను కవర్ చేయడం మామూలు విషయం కాదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.