close
Choose your channels

నాని డబుల్ 'ధమాకా'

Tuesday, February 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ` చిత్రంతో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న హీరో నాని ఇప్పుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాని డ‌బుల్ రోల్ చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బందిపోటు` చిత్రం త‌ర్వాత ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఇది. అంతే కాకుండా అష్టాచ‌మ్మా` త‌ర్వాత నాని, ఇంద్ర‌గంటిల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి ధ‌మాకా` అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఈ చిత్రంలో నివేదిత థామ‌స్‌, సుర‌భి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.