close
Choose your channels

కొత్త అవ‌తారం...

Tuesday, March 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్త అవ‌తారం...

మెగా హీరోల ముద్దుల మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ మంచి హిట్ కోసం చ‌కోర ప‌క్షిలా ఎదురు చూస్తున్నాడు. స‌క్సెస్ కోసం కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో `చిత్ర‌ల‌హ‌రి` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సాయిధ‌ర‌మ్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తేజ్ ఓ పాయింట్‌ను అనుకుని ఓ క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే బేసిక్ క‌థ‌నైతే రెడీ చేశాడ‌ట‌. పూర్తి క‌థ‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడని.. ఈ సినిమాను ఓ యంగ్‌డైరెక్ట‌ర్‌తో తెర‌కెక్కించాల‌ని కూడా ప్లాన్స్ చేస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. హీరోగా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్న తేజుని అంత ఇన్‌స్పైర్ చేసిన క‌థేంటో చూడాలి..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.