close
Choose your channels

మళ్లీ అతనికే అవకాశం ఇస్తున్న పవన్..

Thursday, June 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల న‌టించిన చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రంలో విల‌న్ గా ఉత్త‌రాది న‌టుడు శ‌ర‌ద్ కేల్క‌ర్ న‌టించారు. ఇప్పుడు ప‌వన్ క‌ళ్యాణ్ తాజా చిత్రంలో కూడా శ‌ర‌ద్ కేల్క‌ర్ కు అవ‌కాశం ఇచ్చార‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గోపాల గోపాల ద‌ర్శ‌కుడు డాలీ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ల‌వ్ స్టోరిగా ఈ చిత్రం రూపొందుతుంది. అయితే...ఈ చిత్రంలోని ఫ్యాక్ష‌నిస్ట్ విల‌న్ పాత్ర‌కు స‌రిగ్గా స‌రిపోతాడ‌నే ఉద్దేశ్యంతో శ‌ర‌ద్ కేల్క‌ర్ కు మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చార‌ట‌. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.