close
Choose your channels

ప‌వ‌న్ చెల్లెలు త‌ల్ల‌య్యింది

Thursday, September 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చెల్లెలుగా అన్న‌వ‌రం సినిమాలో న‌టించిన సంధ్య అందిరికీ గుర్తుండే ఉంటుంది. కాద‌ల్ చిత్రంతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన ఈ న‌టి తెలుగు, త‌మిళంతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో కూడా ప‌లు చిత్రాల్లో న‌టించింది.

అయితే గ‌త సంవ‌త్స‌రం కేర‌ళ‌కు చెందిన వెంక‌ట్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పెళ్లాడింది. పెళ్ళి త‌ర్వాత సినిమాల్లో న‌టిండం మానేసింది. నిన్న ఈ దంప‌తుల‌కు ఓ ఆడ‌బిడ్డ పుట్టింది. ఈ విష‌యాన్ని సంధ్య స‌న్నిహితులు క‌న్‌ఫ‌ర్మ్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.