ర‌జనీ.. ఓ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌

  • IndiaGlitz, [Wednesday,May 15 2019]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ద‌ర్బార్‌'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ముంబై కీల‌క లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. 'ద‌ర్బార్' చిత్రాన్ని హిందీలో కూడా అనువాదం చేసి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారట‌.

న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌. నివేదా థామ‌స్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి మూవీని విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు.

More News

సైరాలో అనుష్క పాత్ర‌

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి తెలుగు స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

యువ ద‌ర్శ‌కుడితో విజ‌య్‌

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ త‌దుప‌రి సినిమాను మ‌రో యువ దర్శ‌కుడితో చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.

రానా షాకింగ్ లుక్‌

రానా ద‌గ్గుబాటి... ఇమేజ్‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌డానికి ముందుండే యువ న‌టుడు. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కే కాదు..

సీన్ మార్చేసిన టీఆర్ఎస్.. కాంగ్రెస్‌తోనే కేసీఆర్!!

గులాబీ బాస్ కేసీఆర్.. కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నారా..? కాంగ్రెస్సే కేసీఆర్‌తో చేతులు కలుపుతోందా..?

'మహర్షి' గ్రేట్ మెసేజ్.. మెచ్చుకున్న రాజశేఖర్

సూపర్‌ స్టార్ మహేశ్ బాబు, పూజాహెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న థియేటర్లలోకి వచ్చి సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.