ఆమె స్థానంలో రమ్యకృష్ణ

  • IndiaGlitz, [Wednesday,July 01 2015]

టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి ఈ జూలై 10న విడుదకలు సిద్ధమవుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, నాజర్, సత్యరాజ్ తదితరులు ఇందులో తారాగణం. ఈ సినిమాలో ప్రతి పాత్రకి ఒక ప్రాధాన్యం ఉందని నిర్మాణ సమయంలో దర్శక, నిర్మాతలు తెలియజేశారు. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ శివగామి అనే పాత్రలో నటించింది.

సినిమా ట్రైలర్ లో ఈ రోల్ చాలా పవర్ ఫుల్ గా కనపడుతుంది. సినిమాలో కూడా ఈ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందట. ముందుగా ఈ పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించారట. అయితే శ్రీదేవి పులి చిత్రంలో నటించడాని ఆసక్తి చూపించిందట. దాంతో రాజమౌళి రమ్యకృష్ణని సంప్రదించడం, ఆమె ఒప్పుకోవడం జరిగిపోయింది.

More News

బన్ని రెగ్యులర్ షూటింగ్...

‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత గ్యాప్ తీసుకున్న స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జన్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు.

తన చిత్రాన్ని మహేష్ చిత్రంతో పోల్చుకున్న హీరో..

‘ప్రేమకథాచిత్రమ్’ తో సూపర్ హిట్ కొట్టిన సుధీర్ బాబుకి తర్వాత ఆ స్థాయిలో విజయం రాలేదు.

దర్శకుడి కంటే మంచి నటుడట..

‘బాహుబలి’ చిత్రంతో ఎంటైర్ ఇండియాని తనవైపు తిప్పుకున్న దర్శకుడు రాజమౌళి ఇప్పుడు సినిమాని జూలై 10న మన ముందుకు తీసుకు వస్తున్నారు.

'టైగర్ ' కి బన్ని ప్రశంస...

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్ టైగర్ తో మరో గ్రాండ్ హిట్ అందుకున్నాడు.

జూలై 17న నవ్వించడానికి రెడీ అయిపోతున్న అల్లరోడు

అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్’. ‘నేను కాదు నా పెళ్లాం’ ట్యాగ్ లైన్.