'వీరభోగవసంతరాయలు' లో సుధీర్ బాబు లుక్ విడుదల

  • IndiaGlitz, [Sunday,August 05 2018]

వీరభోగవసంతరాయలు చిత్రంలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్లు అనిల్-భాను రిలీజ్ చేసారు.. ఈ లుక్ లో సుధీర్ బాబు ఎంతో సీరియస్ మూడ్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.. ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ' కల్ట్ ఈజ్ రైజింగ్ ' అనేది టాగ్ లైన్..

ఈ సినిమాలో నారా రోహిత్, శ్రియ శరణ్, శ్రీ విష్ణు లు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, వీరి ఫస్ట్ లుక్ లు ఇదివరకే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది ..క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు..

తారాగణం : నారారోహిత్, శ్రియా శరణ్ , సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు

More News

ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌లో సల్మాన్‌

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ 'రేస్ 3' పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు.

నెగ‌టివ్ రోల్స్ చేయాల‌నుకుంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్‌...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో 22 ఏళ్ల క్రితం ఇక్క‌డ అబ్బాయి అక్క‌డ అమ్మాయి సినిమాలో న‌టించింది సుప్రియ యార్ల‌గ‌డ్డ‌.

శంక‌ర్‌ని పొగిడిన ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించిన రోబో సీక్వెల్ 2.0 విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

బ‌యోపిక్‌ల గురించి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కామెంట్స్‌

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖుల గురించి రూపొందుతోన్న బ‌యోపిక్‌ల‌పై కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆగష్టు 7 న నాగార్జున, నాని ల దేవదాస్ ఫస్ట్ లుక్

నాగార్జున, నాని కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఆగష్టు 7 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు..