close
Choose your channels

బ‌యోపిక్‌ల గురించి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కామెంట్స్‌

Sunday, August 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ‌యోపిక్‌ల గురించి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కామెంట్స్‌

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖుల గురించి రూపొందుతోన్న బ‌యోపిక్‌ల‌పై కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. `బ‌యోపిక్స్‌లో వాస్త‌విక‌త కంటే నాట‌కీయ‌తే ప్రాధాన్యం పెరుగుతుంది. బ‌యోపిక్స్‌ల‌ను డాక్యుమెంట‌రీస్‌గా తీస్తే బావుంటుంది. కానీ ఆద‌ర‌ణ ద‌క్క‌దు. వాటికి క‌మ‌ర్షియ‌ల్ అంశాలు, నాట‌కీయ‌తను జోడించ‌డంతో వాస్త‌వాలు మ‌రుగున ప‌డిపోతున్నాయి` అంటూ గుంటూరులోని ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సింగీతం శ్రీనివాస‌రావు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. కానీ ఈ వాఖ్య‌ల సంద‌ర్భంలో ఆయ‌న ఎవ‌రినీ, ఏ సినిమాని కానీ ప్ర‌స్తావించలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.