close
Choose your channels

ఆకట్టుకుంటున్న ఈడోరకం...ఆడోరకం ట్రైలర్..

Saturday, April 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌, సోనారికి, హెబ్బా ప‌టేల్ హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ఈడోర‌కం ఆడోర‌కం. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కించారు. ఏకే ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్, విష్ణు, రాజ్ తరుణ్ ల మధ్య వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా ప్రేక్షకులను క‌డుపుబ్బా న‌వ్విస్తుందంటున్నారు. ఉగాది సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఈడోర‌కం ఆడోర‌కం ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఈనెల 14న ఈ చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్టు హీరో విష్ణు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఈ సినిమా స‌క్సెస్ పై టీమ్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. వారి న‌మ్మ‌కం నిజ‌మ‌వుతుంద‌ని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.