close
Choose your channels

వర్మపై బండ్ల గణేష్ ఫైర్....

Monday, October 12, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ గోపాల్ వర్మకు, పవన్ ఫ్యాన్స్ కు మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో యుద్ద వాతావరణమే నెలకొని ఉంది. పోటాపోటీగా మాటల యుద్ధం నడుస్తుంది. ఈరోజు కూడా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. అయితే ఈసారి బండ్లగణేష్ వర్మపై ఫైర్ అయ్యాడు. పవనిజం డే సందర్భంగా పవన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్` పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంటే నేనే ఆయన పట్ల ఎక్కువ కేర్ తీసుకుంటున్నానని ట్వీట్ చేశారు. అయితే పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన బండ్ల గణేష్ వర్మకు ఘాటుగానే బదులిచ్చాడు. మొదట్లో పవన్ వ్యక్తిత్వం గొప్పదని, గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నవాడని మీరే కామెంట్ చేశారు. అలాంటి మీరే ఆయన్న తప్పు పడతున్నారు. సూర్యునిపై ఉమ్మివేయడానికి ప్రయత్నించవద్దంటూ గణేష్ రివర్స్ గా బదులిచ్చాడు. మరి వర్మ ఏమని సమాధానమిస్తాడో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.