1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ట్వీట్టర్ లో చేరిన మిల్కీబ్యూటీ

IndiaGlitz [Tuesday, December 03, 2013]
Comments

తమన్నా,ఈ పాలబుగ్గల చిన్నది చేసిన సినిమాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. 'శ్రీ' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ 'హ్యపీడేస్'తో తెలుగులో సత్తాచాటుకుంది. తెలుగు, తమిళంలో దాదాపు అందరి హీరోలతో నటించింది.

ప్రస్తుతం మహేష్ తో 'ఆగడ', అజిత్ తో 'వీరం' సినిమాలే కాకుండా హిందీలోనూ ఓ సినిమా చేస్తుంది. తాజా సమచారం ప్రకారం తమన్నా సోషల్ మీడియా ట్వీట్టర్ లో చేరింది. ఇది సినీ అభిమానులకు సంతోషాన్నిచ్చే వార్తే. ట్వీట్ ద్వారా ఈ ముద్దుగుమ్మ సినిమా సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నమాట.




Good Cinema Group presents Hrudaya Kaleyam





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Good Cinema Group presents 'Hrudaya Kaleyam'
 'Ee Varsham Saakshigaa' In Final Mixing
 'Seesaa' Releasing In Second Week Of December
 2014 ఫిబ్రవరిలోనూ సినిమాల పండగే
 Music Director Sekhar Chandras Wedding Reception
 Basanti Completes Shooting Audio This Month
 Nara Rohits New Film Rowdy Fellow Under Production
 P Susheela Award To Be Conferred Upon Vani Jayaram
 Aadu Magadraa Bujji To Hit The Screens On Saturday The 7th December
 ఎవడుతో శ్రుతి మరోసారి
 Sravanthi Movies Join Hands With Reliance Entertainment
 Golden Jubilee Choreographer Raghuram Is No More
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.