1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నాగచైతన్యతో ఒకే ఏడాదిలో

IndiaGlitz [Thursday, December 12, 2013]
Comments

కాస్తంత ఆలస్యంగానైనా. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు అనూప్ రూబెన్స్. 2004లో విడుదలైన 'జై' సినిమాతో స్వరకర్తగా తొలి అడుగులు వేసిన అనూప్ కి. 2011లో విడుదలైన 'ప్రేమకావాలి'తో తొలి కమర్షియల్ విజయం దక్కగా. ఆనక 'ఇష్క్, లవ్ లీ, పూలరంగడు, గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రాలతో హిట్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కింది.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న యువ సంగీత దర్శకులలో ఒకరిగా అనూప్ టాలీవుడ్ లో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది అనూప్ కి ప్రత్యేకంగా మారనుంది. ఎందుకంటే.. ఒకే ఏడాదిలో ఒకే హీరోతో మూడు సినిమాల కోసం అనూప్ సందడి చేయనున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే. నాగచైతన్య. 

'ఆటోనగర్ సూర్య (ఈ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే నెలకి వాయిదా పడిందని సమాచారం), మనం'తో  పాటు ఇవాళే ప్రారంభమైన విజయకుమార్ కొండా ల సినిమాతో కలుపుకుని. మొత్తం మూడు సినిమాలతో చైతన్య, అనూప్ కాంబినేషన్ 2014లో సందడి చేయనుంది.
కిరాక్ ప్రారంభంOther News


తుమ్మెద సెన్సార్ పూర్తి

Tummeda Completes Censor And Releasing This Month

Trisha forays into Kannada movies with remake of DookuduNaga Chaitanya Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Kona to produce Chaitu-Gautham Menon film
 Naga Chaitanya - Gautham Menon - Simbu once again
 Naga Chaitanya's heroine confirmed
 Spotted: Samantha and Chaitu
 Glitz and glamour at Zee Telugu 10 years celebrations
 Naga Chaitanya about his film with Gautham Menon
 Ready to do a multistarrer with him: Naga Chaitanya
 Naga Chaitanya denies playing cameo in Akhil's film
 'Dohchay' having decent run at the US box office
 'Dohchay' Premieres Confirmed Today

Other News

 'Rakshasudu' Review - Live Updates
 'Pandaga Chesko' Review - Live Updates
 Balakrishna 99th film 'Dictator' launched
 'Srimanthudu' first look
 RGV completes shooting 'Mogali Puvvu' song in Poland
 'Gabbar Singh 2' shooting commenced
 Jyothika's '36 Vayadhinile' Telugu title confirmed
 Mahesh Babu ventures into film production with 'Srimanthudu'
 Cost of Mahesh Babu's bicycle in 'Srimanthudu'
 Rajendra Prasad and Shivaji Raja's ''Raja & Raja Productions" launchedCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Rakshasudu' Review - Live Updates
 'Pandaga Chesko' Review - Live Updates
 Balakrishna 99th film 'Dictator' launched
 'Srimanthudu' first look
 RGV completes shooting 'Mogali Puvvu' song in Poland
 'Gabbar Singh 2' shooting commenced
 Jyothika's '36 Vayadhinile' Telugu title confirmed
 Mahesh Babu ventures into film production with 'Srimanthudu'
 Cost of Mahesh Babu's bicycle in 'Srimanthudu'
 Rajendra Prasad and Shivaji Raja's ''Raja & Raja Productions" launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.