1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సెన్సార్ కి బసంతి

IndiaGlitz [Thursday, December 19, 2013]
Comments

నారా రోహిత్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం 'బాణం'. 2009లో విడుదలైన ఈ సినిమా ద్వారానే చైతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ద్వితీయ ఉత్తమ చిత్రంగా 2009 సంవత్సరానికి గానూ నంది పురస్కారాన్ని పొందిన 'బాణం' తరువాత. తదుపరి చిత్రానికి నాలుగేళ్ల విరామం తీసుకున్న చైతన్య అతి త్వరలో 'బసంతి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్నాడు.

బసంతి అనే కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యభరితమైన చిత్రంగా తెరకెక్కుతున్న 'బసంతి'. సెన్సార్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రయోజనాత్మకంగా సాగే ఈ ప్రయోగాత్మక చిత్రంతో కమర్షియల్ గానూ మంచి విజయం పొందే విధంగా దర్శకుడు చైతన్య దంతులూరి ఈ సినిమాని తెరకెక్కించాడని. 'బాణం'కి అద్భుతమైన నేపథ్య సంగీతమందించిన మణిశర్మ ఈ సినిమాకి కూడ అదిరిపోయే రీరికార్డింగ్ ని సమకూర్చాడని సమాచారం.
Hum Tum Releasing In The Last Week Of DecemberOther News


Srikanths New Film Rechristened Veediki Dookudekkuva

Kama Devi Ready For Release In January 1st Week

Venky Maruthi Home Ministers Honorable LoveBasanti Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 I Loved Basanti As An Actor, A Father And An Audience: Brahmanandam
 'బసంతి' ఆడియో సక్సెస్ మీట్
 'Basanti Is Gautham's Best Yet': Brahmanandam
 'Basanti Releasing For Maha Siva Rathri'
 Raja Mouli And Prabhas Laud 'Basanti' Trailer
 బన్నీ చే బసంతి రెండో పాట విడుదల
 'Basanti' Second Song Teaser Launched By Bunny
 ఎన్టీఆర్ చే 'బసంతి' పాట విడుదల
 'Basanthi' Song teaser Launched by NTR
 Mahesh Babu Launches 'Basanti' Theatrical Trailer

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Indiaglitz Exclusive Interview with hotshot director Rajamouli
 Prompting is like going to a church and repeat what pastor says: Ananth Mahadevan
 Will Sekhar Kammula direct Mahesh Babu ?
 Prabhas to beef up again for Baahubali 2!
 'I wasn't the prettiest girl in school: Shriya
 Allu Arjun wishes 'Baahubali' team the very best
 Baahubali USA in BIG D ScreensCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Indiaglitz Exclusive Interview with hotshot director Rajamouli
 Prompting is like going to a church and repeat what pastor says: Ananth Mahadevan
 Will Sekhar Kammula direct Mahesh Babu ?
 Prabhas to beef up again for Baahubali 2!
 'I wasn't the prettiest girl in school: Shriya
 Allu Arjun wishes 'Baahubali' team the very best
 Baahubali USA in BIG D Screens
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.