1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

లహరి ద్వారా రేసుగుర్రం ఆడియో

IndiaGlitz [Monday, January 06, 2014]
Comments

 శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'రేసుగుర్రం'. అల్లుఅర్జున్, శృతిహాసన్ జంటగా నటిస్తున్నారు. నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు నిర్మాతలు. సురేందర్ రెడ్డి దర్శకుడు.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఫ్రిభ్రవరిలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాతలు సినిమా, ఆడియో విడుదలకు  సంబంధించి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమా ఆడియో హక్కులను లహరి ఆడియో సంస్థకు అప్పగించారట. మరి ఆడియో విడుదల ఎప్పుడనేది తొందరలోనే తెలుస్తుంది.




నేనొక్కడినే సెన్సార్ పూర్తి





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'నేనొక్కడినే' సెన్సార్ పూర్తి...
 What's The Real Reason Behind Uday Kiran's Suicide...?
 Shruti Hassan Admitted In Apollo Hospital
 Mohan Babu-RGV Movie Filming Song In RFC
 Adera Premante Wraps Up Shooting
 Actor Uday Kiran Commits Suicide
 అదేరా ప్రేమంటే షూటింగ్ పూర్తి
 Red Carpet Preview of Feature Film Ballad Of Rustom
 Autonagar Surya Audio On The 16th January Movie On 31st
 Cine Music Union To Take Action Against Devi Sri Prasad
 Prema Katha Chitram In Top 5 Hits Of 2013
 24th Paruchuri Raghu Babu Memorial Drama Festival 2014
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.