1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

లెజెండ్ మార్చిలో విడుదల కానుందా

IndiaGlitz [Thursday, January 16, 2014]
Comments

వారాహి చలన చిత్రం, 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'లెజెండ్'. యువరత్న బాలకృష్ణ, దర్శకుడు బోయపాటిల కాంభినేషన్ లో 'సింహా' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్చౌహాన్, రాధికాఅప్టే నటిస్తున్నారు. జగపతి బాబు ఇందులో విలన్ రోల్ చేస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో తొలిసారిగా బాలకృష్ణ నటిస్తున్నారు.

ఈ సంవత్సరం ఎన్నికలు బేస్గా చేసుకుని సినిమాని విడుదల చేయాలని షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదలను ఫ్రిభ్రవరిలో ప్లాన్ చేస్తున్నారు. సినిమాని కూడా మార్చి 28న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.Other News


19న ఆటోనగర్ సూర్య ఆడియో

Anjali Devis Autobiography Almost Finished

Is Chiranjeevis 150th Film The Remake Of Jilla?

Is Pawan Kalyan Doing Veeram In Telugu?

19న ఆటోనగర్ సూర్య ఆడియో

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2016 IndiaGlitz.com. All rights reserved.