Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

శ్రుతిహాసన్ పనికిరాదా?

IndiaGlitz [Monday, January 20, 2014]
Comments

తనతో నటించడానికి శ్రుతిహాసన్ కి ఇంకా అనుభవం సరిపోదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు కమల్ హాసన్. ఆయన ప్రస్తుతం ఉత్తమవిలన్ అనే సినిమాలో నటిస్తున్నారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. విశ్వరూపం 2 విడుదలైన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ పనులన్నీ మొదలవుతాయి.

ఈ సినిమాలో నటించమని ముందు శ్రుతిహాసన్ ను అడిగారట. అందుకు శ్రుతిహాసన్ ఒప్పుకోలేదట. అందుకు కారణం ఆమె కాల్షీట్ సర్దుబాటుకాలేకపోవడమేనట. ఈ సినిమాలోనే కమల్ హాసన్ 50 ఏళ్ల వ్యక్తిగా నటిస్తున్నారు.

దీని గురించి కమల్ మాట్లాడుతూ  ప్రస్తుతం ముగ్గురు అమ్మాయిలను సెలక్ట్ చేశాం. వారిలో ఒకరిని ఫైనల్ చేసుకుంటాం. శ్రుతి నాతో నటించేటంత అనుభవం రాలేదు. మేమిద్దరం కలిసి నటిస్తున్నామంటే మా ఇద్దరికీ ప్రెజర్స్ ఎక్కువగా ఉంటాయి. శ్రుతిహాసన్ ఇంత చిన్న వయసులో అంత ప్రెజర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అని అన్నారు..




ఏప్రిల్ లో ఎన్టీఆర్ సుకుమార్



Kamal Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Shruti Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Shruti Haasan is a superb singer : Sreenu Vaitla
 Shruti Haasan's special song in 'Aagadu' begins tomorrow
 Shruti Haasan about 'Gabbar Singh' and 'Gabbar'
 Shruti Haasan loses her cool in a mall
 Kamal injured in 'Uttama Villain' shoot?
 Kamal Haasan denies working with Teja
 Shruti Haasan's 'Gelupu Gurram' release date fixed
 అందుకే ఆలస్యమవుతోందట..
 Teja - Kamal Haasan film confirmed
 టాప్ ప్లేస్ లో శృతి

Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another Telugu film makes it big there
 Rahul's 'Ala Ela ?' ready for release



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another Telugu film makes it big there
 Rahul's 'Ala Ela ?' ready for release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.