1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పోస్ట్ పోన్ కానున్నమనోహరుడు?

IndiaGlitz [Monday, February 03, 2014]
Comments

అస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ లో వి.రవిచంద్రన్ నిర్మాతగా విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మనోహరుడు'(తమిళంలో 'ఐ'). అమీజాక్సన్ హీరోయిన్. ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ లో విడుదల అనుకన్నప్పటికీ షూటింగ్ ఫిబ్రవరిలో ముగియనుంది. తర్వాత మార్చిలో పాటల చిత్రీకరణ ఉంటుంది.

ఆ తర్వాత నిర్మాణాంతర కార్యక్రమాలకు మరో రెండు నెలల సమయం తీసుకున్నప్పటికీ సినిమా జూన్ లోగానీ, జూలైలో గానీ విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తాజాగా ఇందులో రెండు గెటప్ లో విక్రమ్ అభిమానులను అలరించనున్నాడు. తన పాత్రకు డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు. ఏమైనా రెండు సంవత్సరాలుగా విక్రమ్ ఏ సినిమాలో నటించకుండా ఈ సినిమా కో్సం తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడు.




SPB Unveils Bhavayami Devotional Album





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 SPB Unveils 'Bhavayami' Devotional Album
 Mahesh Babu Launches 'Basanti' Theatrical Trailer
 'ప్రభంజనం' ఆడియో విడుదల
 'Dil Deewana' Releasing On 7th February
 Radha MaruthiVenkatesh Movie Muhurtham On 6th February
 PPT crossed Doosukelthas collections in 2 days
 Paisa Overseas by BlueSky
 120% Openings For Heart Attack Everywhere: Puri Jagannadh [Interview]
 CK Title Song Video Release on MAA Music
 14న వస్తున్న భీమవరం బుల్లోడు
 ఆటోనగర్ మరోసారి వెనక్కి?
 Traffic Audio On 7th Feb and Release on 14th Feb
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.