1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రౌడీ ఎవరు?

IndiaGlitz [Wednesday, February 05, 2014]
Comments

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో క్రియేటివ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా పేరు 'ఒట్టు', 'అన్నగారు', 'సీమలెక్క 'అని చాలా పేర్లు వినిపించినప్పటికీ 'రౌడీ' అనే టైటిల్ నే కన్ ఫర్మ్ చేసినట్లు సమాచారం.

మంచు మోహన్ బాబు 'అసెంబ్లీరౌడీ', 'రౌడీగారి పెళ్లాం' సినిమాలు పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈసారి ఈ 'రౌడీ' వారికి ఏ మేర కలిసి వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 80 శాతం పైగా పూర్తైనట్లు సమాచారం.Other News


2014లో సందడి చేయనున్న సమంత

2014లో అలరించనున్న వెంకీ

Mohan Babu To Be Stripped of Padma Sri; Relief For Brahmanandam

Malligadu Marriage Bureau Will Bring Back My Success: Srikanth

2014లో సందడి చేయనున్న సమంత

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.