Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సందీప్ కిషన్ నమ్మకం

IndiaGlitz [Thursday, February 13, 2014]
Comments

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ హిట్ కావడంతో ఆనందంగా ఉన్నాడు సందీప్. ఆ సినిమాతో గాంధీ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. తాజాగా ఎస్వీకే సినిమా సంస్థలో సందీప్ నటిస్తున్న సినిమా రారా కృష్ణయ్య. ఈ సినిమాతో మహేష్ బాబు అనే అబ్బాయిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా కూడా జర్నీకి సంబంధించిన కథేనని తెలుస్తోంది.

గాంధీ సినిమా హిట్ అయినట్టే మహేష్ బాబు సినిమా కూడా హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు సందీప్. ఈ సినిమాలో సందీప్ కి సోదరుడిగా జగపతిబాబు, వదినగా కల్యాణి నటిస్తున్నారు. రెజీనా నాయిక. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. ఈ నెలాఖరున ఆడియో, మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.




సినిమాలకు దూరమన్న మీరా



Related News

 'Ra Ra Krishnayya' to be released in Hindi and North languages
 Sundeep Kishan's 'Joru' in post production
 Friday Fiesta
 'Ra Ra Krishnayya' 1st Week Schedules
 తమిళంలోకి సందీప్ సినిమా
 'బీరువా'లో హీరోయిన్..?
 Sundeep Kishan offended by the wrong news about him
 'Ra Ra Krishnayya' to be released this month
 'రారా కృష్ణయ్య' ఆడియో విడుదల
 రేపే 'రారా కృష్ణయ్య' ఆడియో

Other News

 Nanditha says no to lip-locks and skin show
 'Aagadu' second song shoot started in Switzerland
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sudeep in 'Lingaa' ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 No change in 'Rabhasa' release date
 'Kick 2' release date fixed
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Oka Laila Kosam' release date changed
 Shreyas music bags 'Paathshala' audio rights



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nanditha says no to lip-locks and skin show
 'Aagadu' second song shoot started in Switzerland
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sudeep in 'Lingaa' ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 No change in 'Rabhasa' release date
 'Kick 2' release date fixed
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Oka Laila Kosam' release date changed
 Shreyas music bags 'Paathshala' audio rights
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.