Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మార్చి లో 'కాఫీ విత్ మై వైఫ్'

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

కొంచెంపాలు, కొంచెం షుగర్, కొంచెం కాఫీ పొడి కలగలిపితే మంచి కాఫీ తయారవుతుంది. కొంచెం ప్రేమ, రొమాన్స్, అలక కలగలిస్తే చక్కని దాంపత్యం అవుతుంది. ఇదే కథాంశంతో రూపొందిన చిత్రం 'కాఫీ విత్ మై వైఫ్'. అనీష్ తేజేశ్వర్, సింధు లోక్నాథ్, జంటగా నీలం శంకర్ సమర్పణలో మదర్ నిర్మించారు. విద్యాసాగర్ దర్శకుడు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి ప్రథమార్థంలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ ఇద్దరు ప్రేమికుల జీవితంలో ఎటువంటి పరిణామాలను ఎదుర్కొన్నారు.లైఫ్ లో రొమాన్స్ ఎలా ఉండాలి.స్వీట్ రొమాన్స్,ఫ్యూర్ ఎంటర్ టైనర్ కలయిక ఇది.సినిమా సంగీతం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అని అన్నారు.ఈ చిత్రానికి సంగీతం:మంత్ర ఆనంద్,సాహిత్యం: చైతన్యప్రసాద్, బాలాదిత్య, కెమెరాః విశ్వ దేవబత్తుల, కథ,మాటలు, నిర్మాతః మదన్, దర్శకత్వం:విద్యాసాగర్.




సంబరపడుతున్న రానా



Other News

సంబరపడుతున్న రానా

Read More »

Coffee with My Wife Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 "Coffee With My Wife..." A sweet romantic cruise.
 'Coffee with my wife' in July
 'Coffee with my wife' in June
 'Coffee With My Wife' songs in May
 'Coffee with my wife' completes except one song
 'Coffee With My Wife' completes talk part
 'A coffee with my wife' shoots in Hyderabad

Other News

 Worst day for Samantha
 Navdeep's 'Natudu' shoot completed
 NTR couple blessed with a baby boy
 'Rabhasa' completes Swiss schedule, audio on Aug 1st
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 'Gaalipatam' to be released in August first week
 After nearly 4 years, NTR is back on twitter
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Worst day for Samantha
 Navdeep's 'Natudu' shoot completed
 NTR couple blessed with a baby boy
 'Rabhasa' completes Swiss schedule, audio on Aug 1st
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 'Gaalipatam' to be released in August first week
 After nearly 4 years, NTR is back on twitter
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.