Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

ఒక్కటి చాలంటున్న తాప్సి

IndiaGlitz [Tuesday, February 25, 2014]
Comments

ఏక సమయంలో ఒకే సినిమాను చేయడానికి ఇష్టపడుతుందట తాప్సి. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది. "ఒకే సారి పది సినిమాలు చేయడం నాకు నచ్చదు. నేను బీటెక్ చేసి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాను. ఇప్పుడు ఎంబీఏ చదవాలని అనుకుంటున్నాను.

దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాను. షూటింగ్ పూర్తవగానే నా అంతట నేనుంటాను. నా పర్సనల్ ఫ్రెండ్స్ నాకుంటారు. పరిశ్రమలో నాకు పెద్దగా పరిచయాలు లేవు. సినిమాలు చేశామా.. వెళ్లామా అన్నట్టుంటాను. నేను గొప్ప ఆశావాదిని" అని చెప్పింది తాప్సి.




గుంటూరులో అలీ పోటీ






Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Naga Chaitanya's 'Dohchay' first song
 'Dohchay' first song launched
 Radhika Apte's sensational comments on Tollywood
 "After Mahesh, I like Prabhas"
 'Uttama Villain' Telugu audio launch today
 'Red Alert' movie producer passes away
 James Bond 'Spectre' Teaser Trailer Hits Online
 'Uttama Villain' Telugu version audio launch details
 Don't worry Radhika, no one cares about you
 Tamannaah replaces Shruti Haasan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.