1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నితిన్ తో రకుల్

IndiaGlitz [Thursday, March 06, 2014]
Comments

యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రావణ మూవీస్ బ్యానర్ లో నికితారెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్నసంగతి తెలిసిందే. సురేంద్రరెడ్డి అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మణిశర్మ కుమారుడు సాగర్ మహతి ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడు ఈ సినిమాని లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' ఫేమ్ రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయినట్టు సమాచారం. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' విజయం తర్వాత ఇటీవల రకుల్ నాగేశ్వరరెడ్డి దర్వకత్వంలో మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఏంపికైంది. ఇప్పుడు ఈ సినిమాతో మరో అవకాశం దక్కించుకుని ఫుల్ స్వింగ్ మీదుంది.
Rakul To Romance Nithiin

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Rakul To Romance Nithiin
 Is Dolly To Direct 'Oh My God' Remakeā€¦?
 Telugu Films Shooting in 'God's Own Country'
 'Naa Love Story Modalaindi' Gets Clean U
 No Pressmeet From The Power Star !!
 నా లవ్ స్టోరికి యు సర్టిఫికేట్
 Vamsy Paidipally To Direct NagNTR ?
 Uday Kirans Last Film Chitram Cheppina Katha
 ఇదేగా ఆశపడ్డావ్ పాటల విడుదల
 కళాకారుడుగా వస్తున్న సిద్ధార్థ
 Is Pawan Kalyan Launching Republican Party?
 Nuvve Naa Bangaram Releasing On 7th March
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.