1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రోమియో ఆడియో ఆవిష్కరణ

IndiaGlitz [Saturday, May 10, 2014]
Comments
View Romeo Audio Launch Gallery
View Romeo Audio Launch Gallery

టచ్ స్టోన్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ పై సాయిరామ్ శంకర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'రోమియో'. టచ్ స్టోన్ దొరైస్వామి నిర్మాత. గోపి గణేష్ దర్శకుడు. ఆదోనిక కథానాయిక. పూరిజగన్నాథ్ కథ మాటలు అందించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో రాంగోపాల్ వర్మ, ఎస్వీ కృష్ణారెడ్డి,  పూరిజగన్నాథ్, వి.వి.వినాయక్, ఛార్మి, చోటా, దేవిశ్రీ ప్రసాద్, భాస్కరభట్ల, విశ్వ తదితరులు పాల్గొన్నారు. రాంగోపాల్ వర్మ ఆడియో సీడీలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ, వినాయక్, ఛార్మి, దేవిశ్రీప్రసాద్ తదితరులు చిత్ర యూనిట్ ని అభినందించారు.

చిత్రనిర్మాత మాట్లాడుతూ ''జెమిని కిరణ్ సహకారం లేకుంటే  ఈ సినిమా తీసేవాణ్ణి కాను. పూరి జగన్నాథ్ మంచి కథను అందించారు.సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాం'' అన్నారు.

సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ చక్కిన సాహిత్యం కుదిరిందని చెప్పారు.

Watch Romeo Trailers




Happy Birthday lyricist Chandrabose





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.