1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఛాన్స్ కొట్టేసిన శ్రీదివ్య

IndiaGlitz [Thursday, May 29, 2014]
Comments
View Sri Divya Gallery
View Sri Divya Gallery

'బస్ స్టాప్' , 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' సినిమాల ఫేమ్ శ్రీ దివ్య అందరికి తెలిసిందే. టాలీవుడ్ నుండి కోలీవుడ్ వెళ్లి సత్తా చాటుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో అక్కడ బిజీగా ఉన్న ఈ తెలుగు అమ్మడుకి అద్భుతమైన అవకాశం వచ్చిందట.

తమిళ స్టార్ నటుడు కార్తీ సరసన నటించే అవకాశం దక్కించుకుందని సమాచారం. ముందుగా  ఈ రోల్ కోసం లక్ష్మీమీనన్ ను సంప్రదించారట. కానీ లక్ష్మీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో కార్తీ సరసన శ్రీ దివ్య నటించే అవకాశాన్ని దక్కించుకుందట. 'కొంబన్' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయడం ఖాయం.




Siddharths Kalaakaarudu shoot wrapped up





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Siddharth's 'Kalaakaarudu' shoot wrapped up
 A music director with a great ability
 'వటపత్రసాయి' ఆల్బమ్ లాంఛ్
 'అడవి కాచిన...' సెన్సార్ పూర్తి
 Vikramasimha USA 2nd Week Schedules
 Tamannaah to act with Prashanth ?
 Maine Pyar Kiya to be released on June 20th
 Nenu Naa Friends platinum disc function
 Sumptuous Uluvacharu Biryani
 Sundeep Kishan Kumar Nagendras film titled Joru
 సందీప్ కిషన్ హీరోగా జోరు
 Sundeep Kishans Ra Ra Krishnayya audio launch tomorrow
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.