1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పోస్ట్ ప్రొడక్షన్ లో ఎంజాయ్

IndiaGlitz [Wednesday, June 04, 2014]
Comments
View Enjoy Gallery
View Enjoy Gallery

శ్రీ లక్ష్మీ గణపతి అయ్యప్ప పిక్చర్స్ పతాకంపై మహి, సునీత హీరోహీరోయిన్స్ గా రూపొందుతేన్న సినిమా ''ఎంజాయ్''. జి.సత్యనారాయణ నిర్మాత. జి.వి.సుబ్రమణ్యం దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా నిర్మాత జి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో అతి తక్కువ బడ్జెట్ లో ఎంజాయ్ సినిమాని రూపొందించాం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందుతోంది. జూన్ రెండో వారంలో ఆడియో, జూన్ చివరి వారం లేక జూలై మొదటి వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు.



Other News


ARMurugadoss to do a straight Telugu film

Enjoy completes shooting

Will Venkatesh regain his form with these remakes ?

Sridevi & daughters turn Sushi Devis!

ARMurugadoss to do a straight Telugu film





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 ARMurugadoss to do a straight Telugu film
 Enjoy completes shooting
 Will Venkatesh regain his form with these remakes ?
 Sridevi & daughters turn Sushi Devis!
 Samantha to be seen in a dual role
 Happy Birthday Priyamani
 Mithun Chakraborthy in Pawan KalyanVenkatesh film
 Memorable two weeks for Naga Chaitanya
 Special day for SPBalasubramaniam
 Samanthas new friend among heroines
 Mahesh Babu not doing that film
 6న వీడు చాలా వరస్ట్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.