1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అందుకే ఆలస్యమవుతోందట

IndiaGlitz [Monday, June 30, 2014]
Comments
View Kamal Haasan Gallery
View Kamal Haasan Gallery

కమల్ హాసన్ హీరోగా ‘విశ్వరూపం’ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న సినిమా ‘విశ్వరూపం-2’. సినిమా విడుదల గురించి ఇదిగో అదిగో అంటూ వార్తలు వినిపిస్తున్నా ఇంత వరకు విడుదల కాలేదు. అందుకు సాంకేతిక కారణాలే అందుకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ చాలా ప్రేమతో ఇష్టపడి, కష్టపడి చేస్తున్న సినిమా విశ్వరూపం అందుకనే ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట.

యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన విఎఫ్ ఎక్స్ టెక్నాలజీ అవసరం అయ్యిందని దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయిని అందుకే ఆలస్యమవుతుందట. కమల్ సరసన పూజాకుమార్, ఆండ్రియా నటిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కమల్ హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
సారీ చెప్పిన దర్శకుడు

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.