1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

సెప్టెంబర్ 2న బారిష్టర్ ఆడియో

IndiaGlitz [Wednesday, August 28, 2013]
Comments

రాజ్ కుమార్ కధానాయకునిగా నటిస్తున్న చిత్రం. సుప్రసిద్ధ నృత్య దర్శకురాలు 'తార' ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవి పిక్చర్స్ పతాకం పై శ్రీమతి రమారాజ్ కుమార్ సమర్పణలో సకుటుంబ సపరి వార సమేతంగా చూడ తగ్గ చిత్రం గా ఈ 'బారిష్టర్ శంకర్ నారాయణ్' చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం గురించి...

రాజ్ కుమార్ మాట్లాడుతూ..'

తన వాగ్ధాటితో ఎంతటి న్యాయవాదినైనా బోల్తా కొట్టించే న్యాయవాదిగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ నారాయణ్ ఒక కేసు టేకప్ చేశాడంటే, ఇక ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరుగెట్టాల్సిందే. అలాంటి 'బారిష్టర్' జీవితంలో ఒక కేసు మూలంగా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చోటు చేసుకున్న పరిస్థితిని ఆ న్యాయవాది ఎలా ఎదుర్కున్నాడు? అన్న అంశంతో ఆసక్తికరంగా ఈ సినిమా రూపొందుతోంది.

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ తార తొలిసారిగా దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తనకు మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చిపెడుతుందని రాజ్ కుమార్ చెబుతున్నారు. నటుడిగా ఆయనలోని   కొత్త కోణాన్ని చూపించే ఈ చిత్రం లోని 'బారిష్టర్ శంకర్ నారాయణ్' పాత్ర  ఆర్టిస్ట్ గా మంచి పేరుతోపాటు అవకాశాలను అందిపుచ్చుకునే  అవకాశంమెండుగా ఉంది అన్నారు చిత్ర దర్శకురాలు 'తార'

ఎం.ఎస్.నారాయణ.ఏవీఎస్.అనంత్,కిశోర్ దాస్. హేమ,అపూర్వ ల పాత్రలు ఎంతో వినోదాన్ని పంచుతాయని దర్శకురాలు తెలిపారు.అలాగే 'సాకేత్' సంగీతం ఆకట్టు కుంటుంది.
Nikhil & Swathi Combo in Karthikeya

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Nikhil & Swathi Combo in 'Karthikeya'
 'Prema Prayanam' Coming On September 6th
 'Nataraju Thane Raju' With Vishal As Hero
 Prince-Suresh Krishna-Multi Dimensions Film
 అంముఆత కు రాజమౌళి ప్రశంసలు
 Rajamouli All Praise For AMAT
 Balas Paradesi release on Aug 30th
 RGV Upcoming Films
 Pawan Kalyan The Most Voted For SIIMA Awards
 Praja Diary 13th Anniversary Celebrations
 Manchu Girls New Follower Narendra Modi
 Adi Shankara Hindus Pride: Venkaiah Naidu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.