Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పవన్కి మూడో సారైనా..

IndiaGlitz [Thursday, August 29, 2013]
Comments

సెప్టంబర్ మాసం.. సెప్టంబర్ మాసం. అంటూ సఖిలో  ఓ పాట ఉంది. ఆ గీతాన్ని విన్నప్పుడు మిగతా వారికి ఎలాగుంటుందో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ అభిమాలకు మాత్రం యమ ఖుషీగా ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదు. ఆ నెల రెండో తేదీన పవర్ స్టార్ పుట్టిన రోజు ఉండడమే.
 
అలాంటి మహత్తరమైన సెప్టంబర్ మాసంలోనే పవన్ నుంచి ఓ సినిమా వస్తే ఫ్యాన్స్ సందడికి అంతే ఉండదు. సరిగ్గా అలాంటి వాతావరణం కోసంగానే అన్నట్లుగా అత్తారింటికి దారేది సినిమా వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవానికి ఈ నెల 9న రావాల్సిన సదరు సినిమా రాష్ట్రంలోని కొన్ని పరిస్థితుల వల్ల వాయిదాలు పడుతూ వచ్చేనెలలో బాక్సాఫీస్ వద్ద హంగామా చేసేందుకు ముస్తాబవుతోంది.  అత్తారింటికి దారేది సినిమాని అన్ని కుదిరితే సెప్టంబర్ నెలాఖరులో లోపు విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేసుకుంటోందని ఫిల్మ్ నగర్ లో బాగా ప్రచారం జరుగుతోంది.
 
అయితే ఎటొచ్చి పవన్ కొత్త చిత్రం రిలీజ్ ముహుర్తం కొంతమంది అభిమానులను కలవరం పెడుతోంది. ఎందుకంటే.. గతంలో సెప్టెంబర్ లో విడుదలైన పవన్ సినిమాలు గుడుంబా శంకర్ (2004), పులి (2010)లు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి మరి.  మూడోసారైనా పవన్ కి సెప్టంబర్ మాసం కలిసొస్తుందో లేదో చూడాలి.



చివరి షెడ్యూల్ సిద్ధమవుతున్న



Pawan Kalyan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Pawan Kalyan and Vijayashanti reject to give details for survey
 Madhu Shalini in Pawan Kalyan's 'Gopala Gopala'
 'Gopala Gopala' audio rights sold along with 'Drushyam's
 Special feature : Stars playing cop roles
 Pawan Kalyan unhappy with the director
 Mega heroes chanting Krishna's name
 'Gabbar Singh 2' from October
 Pawan Kalyan consoles the parents of injured children
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 Pawan Kalyan joins the sets of 'Gopala Gopala'

Other News

 'Kick 2' will give double kick : Surender Reddy
 Bolo Tara Ra Ra! Daler Mehndi becomes first to complete Ice Bucket Challenge
 'Rabhasa' is a sure shot super hit : Bellamkonda Srinivas
 SRK's 'Happy New Year' creates history
 Mega fans are eagerly waiting for it
 Varun Tej's 'Mukunda' first look
 'Gopala Gopala' shoot going on at Nanakramguda
 Photo feature : Shruti Haasan's funny expression
 NTR to join the shoot of Puri Jagannadh's film today
 Sairam Shankar's 'Jagadhamba' launched



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Kick 2' will give double kick : Surender Reddy
 Bolo Tara Ra Ra! Daler Mehndi becomes first to complete Ice Bucket Challenge
 'Rabhasa' is a sure shot super hit : Bellamkonda Srinivas
 SRK's 'Happy New Year' creates history
 Mega fans are eagerly waiting for it
 Varun Tej's 'Mukunda' first look
 'Gopala Gopala' shoot going on at Nanakramguda
 Photo feature : Shruti Haasan's funny expression
 NTR to join the shoot of Puri Jagannadh's film today
 Sairam Shankar's 'Jagadhamba' launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.