Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

తెలుగమ్మాయిలు దోచుకున్నారు

IndiaGlitz [Saturday, September 07, 2013]
Comments

'మనసారా', 'బస్ స్టాప్', 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' వంటి తెలుగు సినిమాలతో ఆకట్టుకున్న పదహారణాల తెలుగు సొగసు శ్రీ దివ్య.. తన తాజా ప్రయత్నాన్ని తమిళంలో 'వరుత్త పడాత వాలిబర్ సంఘం' పేరుతో చేసిన సంగతి తెలిసిందే. శివకార్తీకేయన్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం (సెప్టంబర్ 6) విడుదలై అక్కడ మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శ్రీ దివ్య చెన్నైపొన్ను వేషధారణతో అక్కడి యువత మనసుని విపరీతంగా దోచేసుకుందట.

అమ్మణికి ఇదే తొలి తమిళ సినిమా అయినా.. అలాంటి భావనను ఎక్కడా కలిగించకుండా కుర్రకారుకి చేరువ కావడం విమర్శకుల ప్రశంసలకు కారణంగా నిలుస్తోంది. అందులో హీరోయిన్ గా నటించిన శ్రీ దివ్యతో పాటు అతిథి పాత్రలో తళుక్కున మెరిసిన మరో తెలుగమ్మాయి బిందు మాధవి కూడా కనిపించిన కొద్దిసేపూ మెస్మరైజ్ చేసేసిందట. దీంతో ఇద్దరు తెలుగమ్మాయిలిచ్చిన డబుల్ ధమాకాతో సినిమాకి మరింత కళ వచ్చేసి కాసులు కూడా పెరుగుతున్నాయట.

వీరిద్దరే కాదు.. స్వాతి, అంజలిలాంటి తెలుగు తరుణీలు అక్కడ తమ హవాను చాటుకున్నారు. మున్ముందు  వీరిబాటలో ఇంకెంతమంది పయనిస్తారో చూడాలి. మొత్తమ్మీద తెలుగుమ్మాయిల జోరు తమిళంలో బాగానే ఊపందుకుంటోంది.




సురేందర్ రెడ్డికి మరో మెగా ఆఫర్



Related News

 ఛాన్స్ కొట్టేసిన శ్రీదివ్య
 Write your own review on "Anaamika"
 శ్రీదివ్యకి ఈ రోజు వెరీ స్పెషల్
 అంజలి స్థానంలోకి శ్రీదివ్య
 శ్రీదివ్య ఖాతాలో మరోటి
 శ్రీదివ్య ఖాతాలో మరోటి
 రీప్లేస్ చేయనున్న శ్రీదివ్య...
 శ్రీదివ్య.. వారితో పోటీపడాలట
 శ్రీదివ్యకి కొత్త పేరు..
 రామ్ చరణ్ కంటే తనే బెటర్ అట

Other News

 Ram Gopal Varma's movie for auction
 Why 'Maaya' has huge expectations on it ?
 Sachin Tendulkar and Anushka to launch PVP Square
 'Rabhasa' to be released on Aug 15th
 Memorable day for Mahesh Babu
 'Dikkulu Choodaku Ramayya' first look on Aug 15th
 Muhurat fixed for NTR-Puri Jagannadh movie opening
 Raj Tarun's next with Varun Sandesh's director ?
 Kamal, Nagarjuna and Allu Arjun for 'Sikinder' audio launch
 Ravi Babu's 'Avunu 2' from August 1st



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Ram Gopal Varma's movie for auction
 Why 'Maaya' has huge expectations on it ?
 Sachin Tendulkar and Anushka to launch PVP Square
 'Rabhasa' to be released on Aug 15th
 Memorable day for Mahesh Babu
 'Dikkulu Choodaku Ramayya' first look on Aug 15th
 Muhurat fixed for NTR-Puri Jagannadh movie opening
 Raj Tarun's next with Varun Sandesh's director ?
 Kamal, Nagarjuna and Allu Arjun for 'Sikinder' audio launch
 Ravi Babu's 'Avunu 2' from August 1st
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.