1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శ్రియకు ఓ కొత్త అనుభూతి

IndiaGlitz [Monday, September 16, 2013]
Comments

కథానాయికగా చిత్ర సీమలోకి అడుగుపెట్టి 12 వసంతాలు పూర్తవుతున్నా.. అప్పుడప్పుడు  మంచి మంచి సినిమాలతో ప్రజంట్ పలుకుతూ మన వారికి బాగానే టచ్ లో ఉంటోంది ఢిల్లీ డాళ్ శ్రియ. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాగార్జునతో 'మనం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం సరికొత్త పాత్రలో తన అభిమానుల ముందుకు రానున్నానని ఊరిస్తోంది ఈ సొగసరి.

'సంతోషం', 'నేనున్నాను'.. వంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత నాగ్ తో తను ముచ్చటగా మూడోసారి నాయికగా జతకడుతున్న మనం సినిమా కచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని నమ్మకంగా చెబుతోంది శ్రియ. ఈ సినిమాలో నటించడం తనకో కొత్త అనుభూతి అని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు నటిస్తున్న సినిమాలో నటించడమే ఆ కొత్త అనుభవం అనుకుంటారో ఏమో.. అదైతే కాదని శ్రియ చెబుతోంది.

ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.. తెలుగులో తన తొలి సినిమా అయిన  ఇష్టం చిత్రానికి దర్శకులలో ఒకరైన విక్రమ్ కుమార్ తోనూ.. రెండో సినిమా హీరో నాగార్జునతోనూ ఏకకాలంలో ఒక సినిమా కోసం పనిచేయడమేనని అసలు సంగతి చెప్పుకొచ్చింది. అదీ మేటర్!
Potugadu Rocking in USAOther News


Parcel A Mookie Thriller

Sivajis Romantic Entertainer Underway

Chinni Chinni Aasha A 3 Gen Emotional JourneyShriya Saran Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 "Nagarjuna is very special to me"
 Shriya ascribes success to her mom
 'I wasn't the prettiest girl in school: Shriya
 Micromax SIIMA 2015 in Dubai
 'Gopala Gopala' completes 50 days
 Shriya to raise funds for 100 heart surgeries
 'Gopala Gopala' audio creating sensation
 'Gopala Gopala' Rocking in USA
 Case filed against 'Gopala Gopala'
 Write your review on 'Gopala Gopala'

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini awardCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.