1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సమంతకి ఇదే తొలిసారి!

IndiaGlitz [Wednesday, September 18, 2013]
Comments

ఓ హీరోయిన్ కి సంబంధించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలు మనం ఆడపాదడపా చూస్తూనే ఉంటాం. అలా తన సినిమాకి తన సినిమానే పోటీ అయితే ఏ హీరోయిన్ కైనా కాస్తంత టెన్షన్ గానే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే సమంతకి ఎదురుకానుంది. అయితే ఒకే రోజు కాదు కానీ.. ఒక రోజు గ్యాప్ తో సమంతకి ఈ తరహా పరిస్థితి ఎదురవుతోంది. ఇలా తన సినిమాలు పోటీపడే సందర్భం ఇంతకుముందు సమంతకైతే ఎదురవలేదనే చెప్పాలి.

నెలల గ్యాప్ లో సమంత సినిమాలు రిలీజయ్యాయే కానీ.. ఒక వారం గ్యాప్ లో రిలీజ్ అయిన సంఘటనలు కూడా లేవు. సమంత నాయికగా నటించిన 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'జబర్ దస్త్' సినిమాలు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే సమంత తాజా చిత్రాలైన 'అత్తారింటికి దారేది'.. 'రామయ్యా వస్తావయ్యా'లు మాత్రం వాటికి నిర్ణయించిన రిలీజ్ షెడ్యూల్స్ ప్రకారం..పవన్ 'అత్తారింటికి దారేది' వచ్చే నెల 9న విడుదల కానుండగా.. తారక్ 'రామయ్యా వస్తావయ్యా' వచ్చే నెల 10న విడుదల కానుంది. మొత్త మ్మీద తన సినిమాలు ఒక రోజు గ్యాప్ లో విడుదలయ్యే.
Ramayya Vastavayya Coming On 10th OctoberOther News


Mahesh Babu To Play Gona Ganna Reddy?

Sri Haris Police Game On 20th September

Mahesh Babu Named As The Most Dangerous CelebritySamantha Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*768

Related News

 Spotted: Samantha and Chaitu
 'Son Of Satyamurthy' thanks meet held grandly
 Allu Arjun promotes 'Son Of Satyamurthy' in Kerala
 Trivikram always believes in him
 Son Of Satyamurthy thanks meet in Vizag
 'Son Of Satyamurthy' first week gross
 'Son Of Satyamurthy' Thanks meet postponed
 Not Rakul, it's Samantha
 Allu Arjun's 'Son Of Satyamurthy' thanks meet on 18th
 Samantha excited to work with him again

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steadyCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steady
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.