1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ తో అక్కాచెల్లెళ్ల రొమాన్స్

IndiaGlitz [Wednesday, September 25, 2013]
Comments

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'అత్తారింటికి దారేది'. జల్సా తరువాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సమంత, ప్రణీత సోదరీమణులుగా నటించబోతున్నారట.

అందాల అత్త నదియాకి ముద్దుల కూతుళ్లుగా వీరి పాత్రలు ఉంటాయట. నదియా భర్తగా రావు రమేష్ నటిస్తున్నాడట.  విశేషంగా.. ప్రణీత అక్క పాత్రలో నటిస్తుంటే.. చెల్లెలు పాత్రలో సమంత నటిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.  వీరితో పవన్ చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకి హైలెట్ గా నిలుస్తాయట.  పవన్, త్రివిక్రమ్ ల గత చిత్రం జల్సాలోనూ  అక్కగా కమలిని ముఖర్జీ.. చెల్లెలుగా ఇలియానా నటించిన సంగతి తెలిసిందే.

ఇదే తరహాలో అత్తారింటికి దారేదిలోనూ సదరు ముద్దుగుమ్మలిద్దరు అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారన్నది ఓ కథనం. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో  ఈ శుక్రవారం రిలీజ్ కానున్న సినిమాని చూస్తే తెలుస్తుంది.
Daughter Of Varma Coming On 28th SepOther News


Cinema Should Never Shy Away From Social Responsibility

Attarintiki Daredi Woes Continue

దూసుకెళ్తాలో మిస్సయిందిAttharintiki Daredi Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Pawan Kalyan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Samantha Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*768

Related News

 Pawan Kalyan's look in 'Sardaar'
 
 Pawan Kalyan's special gift for fans
 Samantha to work with him once again
 Samantha joins the cast of Bangalore Days remake
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Pawan Kalyan's next is titled Sardar?
 
 Pawan Kalyan saddened by the deaths at Pushkar Ghat
 Pawan Kalyan's girl bags a Kannada film

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan KalyanCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.