1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అనూప్ అయినా నితిన్ కిస్తాడా?

IndiaGlitz [Monday, September 30, 2013]
Comments

నితిన్.. దాదాపు డజను పరాజయాల తరువాత బౌన్స్ బ్యాక్ అయి మరల విజయపథంలో పయనిస్తున్న ఒకనాటి సక్సెస్ ఫుల్ కథానాయకుడి పేరిది. 'ఇష్క్', 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రాల తరువాత వరుసగా మూడో విజయాన్ని పొందేందుకు ఈ యువ హీరో చేస్తున్న సినిమా 'కొరియర్ బాయ్ కళ్యాణ్'. ఈ సినిమా సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తోంది. పి.కె. అంటే పవన్ కళ్యాణ్ కాదు పని లేని కళ్యాణ్ అంటూ సరికొత్త అవతారంలో ఈ యువ కథానాయకుడు ఈ నవంబర్ లో సందడి చేయనున్నాడు.

ఇదిలా ఉంటే.. 'ఇష్క్', 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రాలకు సంగీత మందించిన అనూప్ రూబెన్స్  'కొరియర్ బాయ్ కళ్యాణ్'కి కూడా సంగీత మందిస్తున్నాడు. కాకపోతే దీనికి గాయకుడు కార్తీక్ మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్.  ఏదేమైనా  ఈ సినిమా విజయం సాధిస్తే గనుక నితిన్, అనూప్ లకు హ్యాట్రిక్ దక్కినట్టే.  గతంలో.. ఆర్.పి. పట్నాయక్ సంగీతంలో జయం, దిల్ సినిమాలతో రెండు విజయాలు అందుకున్న నితిన్.. మూడోసినిమాగా వచ్చిన సంబరంతో హ్యాట్రిక్ ని మిస్సయ్యాడు. మరి ఆర్.పి. ఇవ్వలేనిది అనూప్ అయినా నితిన్ కి ఇస్తాడో లేదో మరి!




Malligadu Marriage Bureau Shooting Climax



Other News


Attarintiki Daredi DVDs seized in KPHB Hyderabad

Bhai Audio On 5th October

Is Ramayya Vastavayya Getting Postponed?



Nitin Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Trivikram's next confirmed
 Puri Jagannadh - Nithin film not shelved because of me: Charmme
 Nithin out of Puri Jagannadh's film
 Puri Jagannadh - Nithin from June 15th
 Tollywood six pack heroes
 Puri to work with Nithiin before Chiru's 150th film
 Nithin convinces Ileana to become an item girl ?
 Nithin-Puri Jagannadh film titled "Maa Amma Seethamaalakshmi"
 Selfie time : Akhil with birthday boy Nithin
 Happy birthday to heartthrob actor

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.