Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

మళ్లీ కార్తీ, కాజల్ సినిమా కోసం..

IndiaGlitz [Monday, September 30, 2013]
Comments

ఐటమ్ సాంగ్స్ రాయడంలోనే కాదు.. భావుకత ఉన్న పాటలకు సైతం మంచి సాహిత్యాన్ని అందించే పాటల రచయిత సాహితి. ఈయన అనువాద గీతాలకు సైతం పెట్టింది పేరు. ఈ లిరిక్ రైటర్ అతి త్వరలో.. ఓ తమిళ అనువాద సినిమా కోసం అందులోని ఆరు పాటలను రాసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడట. ఆ సినిమా పేరు 'ఆల్ ఇన్ ఆల్ అందాల రాజా'. కార్తీ, కాజల్ అగర్వాల్ జంటగా తమిళంలో  'ఆల్ ఇన్ ఆల్ అళగిరాజా' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి 'ఓకే ఓకే' దర్శకుడు రాజేష్ డైరెక్టర్. తమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా అనువాద రూపానికి సాహితి సింగిల్ కార్డ్ రైటర్ గా వ్యవహరిస్తున్నారట.

అంతకుముందు కూడా కార్తీ, కాజల్ జంటగా రూపొందిన తమిళ సినిమా 'నాన్ మహాన్ అల్ల'కి తెలుగు అనువాద రూపమైన 'నాపేరు శివ' కోసం  సాహితి మంచి సాహిత్యాన్ని అందించారు. ఆ సినిమాలోని పాటలు ఎంత ఘనవిజయం సాధించాయో అదే విధంగా 'ఆల్ ఇన్ ఆల్ అందాల రాజా' పాటలు కూడా ఉంటాయని ఆయన హామీ ఇస్తున్నాడు. అంతేకాదు తమన్ స్వరాలు అదిరిపోయేలా ఉంటాయని కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు. సేమ్ జంట కోసం సేమ్ టు సేమ్ సింగిల్ కార్డ్ రైటర్ గా పనిచేస్తున్న సాహితికి ఈ సారి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.




ఒప్పుకున్న అమలా పాల్




Kajal Agarwal Wallpapers:


800*600 | 1024*768 | 1280*720 | 1920*1080 | 640x960

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Kajal excited to work with him
 'Temper' released in Japan
 Ranveer Singh in 'Temper' remake ?
 'Temper' success meet details
 'Temper' success meet today
 Sachin Joshi to announce 'Temper' collections report
 Has 'Temper' changed that trend ?
 Mental hero in 'Temper' remake
 'Temper' satellite rights for Gemini TV
 Bandla Ganesh announces 'Temper 2'

Other News

 Nithin-Puri Jagannadh film titled "Maa Amma Seethamaalakshmi"
 Shocking news about 'Lion' audio launch
 "A.R.Rahman became successful only after converting to Islam"
 Aryan Rajesh's 'Shikaar' at April end
 Tollywood responds to Radhika Apte's comments
 Allu Arjun and Trivikram to Vijayawada
 'Dohchay' release date changed
 Oscar Nominee for 'Baahubali'
 Bellamkonda Srinivas-Bheemineni movie launched
 Ram's new movie shooting started



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nithin-Puri Jagannadh film titled "Maa Amma Seethamaalakshmi"
 Shocking news about 'Lion' audio launch
 "A.R.Rahman became successful only after converting to Islam"
 Aryan Rajesh's 'Shikaar' at April end
 Tollywood responds to Radhika Apte's comments
 Allu Arjun and Trivikram to Vijayawada
 'Dohchay' release date changed
 Oscar Nominee for 'Baahubali'
 Bellamkonda Srinivas-Bheemineni movie launched
 Ram's new movie shooting started
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.