1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఛార్మికి ఆ రోజులు గుర్తొచ్చాయట

IndiaGlitz [Tuesday, October 01, 2013]
Comments

ఛార్మింగ్ గాళ్ ఛార్మికి గత కొంతకాలంగా చేతిలో పెద్ద సినిమాలు లేకపోయినా. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం ఒకట్రెండు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడలా ఛార్మి చేతిలో ఉన్న రెండు సినిమాలుగా ప్రతిఘటన, మంత్ర 2  లను చెప్పుకోవచ్చు. ప్రతి ఘటన సినిమాలో పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా నటిస్తున్న ఛార్మి. మంత్ర 2లో భయం పుట్టించే ఓ ప్రత్యేక తరహా పాత్రలో కనిపించనుందట. సదరు మంత్ర 2 షూటింగ్ అమ్మడికి అనుకోకుండా ఒక రోజు నాటి రోజులను జ్ఞప్తికి తెప్పించిందట.

వివరాల్లోకి. మంత్ర 2 చిత్రీకరణ జనరద్దీ ఎక్కువగా ఉన్న రహదారులపై జరిగిందట. ఆయా సన్నివేశాలను చేస్తుంటే తనకు అనుకోకుండా ఒక రోజు సినిమా కోసం.. అలాగే జనరద్దీ ఉన్న చోట్ల జరిగిన షూటింగ్ గుర్తుకు వచ్చిందని ఛార్మి ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటిని కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంది.
3 నెలలు వాయిదా పడ్డ ముని 3

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 3 నెలలు వాయిదా పడ్డ ముని 3
 'Anaganagaa' Songs Released For Public Consumption
 'Allu Was A True Gandhian': Union Minister Chiranjeevi
 'Vaaraahi Chalana Chitram Production No.3 Recording
 Gatham Coming On 4th October
 Arvind Krishnas Biskett Arriving Soon
 He Will Be An Idiot If He Doesnt Start Political Party: RGV
 Ramayya Vastavayya Confirmed On 10th October
 Films Like Chaduvukovali Deserve More: Gautham Ghose
 Varna Audio On 26th October
 Amavasya Dubbing Finished
 5న భాయ్ ఆడియో
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.