1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వెనకడుగు వేసిన నజ్రీయా

IndiaGlitz [Friday, October 11, 2013]
Comments

ధనుష్  'నయాండి' సినిమా దర్శకుడి పై కేసు పెట్టిన హీరోయిన్ నజ్రీయా ఉన్నట్టుండి కేసు వావస్ తీసుకుంది. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ ఆమె నా శరీరాన్ని అసభ్యంగా చూపించిన సన్నివేశాల్ని ట్రైలర్ నుండి కూడా తొలగించారు. అందుకే కంప్లైంట్ ఉపసంహరించుకుంటున్నాను. కొందరు నేను పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నా.

పబ్లిసిటీ కోసం ఇలా ఒక సినిమాను అడ్డు పెట్టుకోవలసిన అవసరం నాకు లేదు అని చెప్పింది. ఇప్పుడీ భామ కోసం ఎంతో మంది హీరోలు, దర్శకులు పోటీ పడుతున్నారు. తెలుగులో కూడా ఒకరిద్దరు నిర్మాతలు అడిగినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే పబ్లిసిటీ స్టంట్ లా ఉన్నప్పటికీ ఈరోజు సినిమా విడుదలైంది.  సినిమా అంతగా బాగా లేదని టాక్ వచ్చేసింది. సినిమా ఎలాఉన్నప్పటికీ నజ్రీయా నటనకి మంచి మార్కులు కోట్టేసింది. ఏదేమైనా నజ్రీయా వెనకడుగు వేసిందనే చెప్పాలి.




Cut Cheste Completes Shooting Except Two Songs



Other News


Write Your Review On Ramayya Vasthavayya

NTR Will Campaign For TDP

Lakshmi KIran Productions’ First Dubbing Film





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2015 IndiaGlitz.com. All rights reserved.