Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భాయ్ కూడా వాటి జాబితాలోనే..

IndiaGlitz [Tuesday, October 15, 2013]
Comments

యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్.. కొందరు కథానాయకులకు బాగానే కలిసొస్తారు.   మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాగార్జున వంటి హీరోలతో దేవి పనిచేసాడంటే ఆ సినిమాలు ఆడియోతో పాటు వీడియో పరంగానూ కచ్చితంగా హిట్టే అని బ్రాండ్ ని సొంతం చేసుకున్నాయి.  'మన్మథుడు, మాస్, కింగ్, డమరుకం' వంటి హిట్ నాలుగు హిట్ చిత్రాల తరువాత నాగార్జున, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'భాయ్'..

వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో దసరా కానుకగా నిన్న విడుదలైంది.

ఈ సినిమాలోకి పాటలకు మంచి స్పందనే లభిస్తోంది. మరీ ముఖ్యంగా.. ఇందులోని 'భాయ్' టైటిల్ సాంగ్ తో పాటు నెమ్మదిగా.., ఓ పిల్లా  పాటలు వినడానికి బావున్నాయి. పాటలలాగే సినిమా కూడా హిట్ అయి.. నాగ్, దేవి కాంబినేషన్ ల గత చిత్రాల జాబితాలోకి భాయ్ కూడా చేరుతుందని అభిమానులు భావిస్తున్నారు.




అయ్యో పాపం.. త్రిష





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Yamaleela 2' audio on 26th
 Ram Khanna about 'Kaai Raja Kaai'
 I am fighting for justice : Madala Ravi
 Ajay Devgn's 'Dookudu' remake posters impress
 Rakul Preet Singh about her life partner
 Rajinikanth's 'Lingaa' new poster
 Nitya Menon to pair up with Allu Arjun ?
 'Masss' first look, a brand new genre in South cinema
 'Abhinandana' director Ashok is no more
 Latest still of Prabhas from 'Baahubali'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.