1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ వద్దనుకున్న దానితో

IndiaGlitz [Wednesday, October 16, 2013]
Comments

పవన్ కళ్యాణ్.. తెలుగు సినీ లోకంలో గత కొన్నేళ్లుగా సంచలనం సృష్టిస్తున్న పేరిది. పవన్ నటించే సినిమాలకు ఎలాగైతే క్రేజ్ ఉంటుందో.. అతని సినిమాలకి మొదట అనుకుని.. ఆ తరువాత వద్దనుకున్న టైటిల్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అలా తను వద్దనుకున్న టైటిల్స్ లో' ఖడ్గం', 'మున్నా', 'లవ్లీ'.. వంటి వాటిని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరనున్న మరో పేరు 'సరదా'. ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న 'అత్తారింటికి దారేది' సినిమాకి మొదటగా వినిపించిన టైటిల్స్‌లో ఇదొకటి. 

ఇప్పుడు ఈ టైటిల్ ఓ లో బడ్జెట్ సినిమాకి టైటిల్‌గా మారిందన్నది టాలీవుడ్ ఫిలిం వర్గాల సమాచారం. విమలా రామన్ హీరోయిన్ గా.. సంగీత దర్శకుడు ఆర్.. పి. పట్నాయక్ రూపొందించనున్న సినిమాకి 'సరదా' అనే పేరు ఖరారయ్యిందట. వచ్చే వారం సెట్స్‌పైకి వెళ్లనుందట సదరు సినిమా. పవన్ వద్దనుకున్న టైటిల్ (సరదా)తో.. ఆర్. పి చేస్తున్న ప్రయత్నం ఏ మాత్రం ఫలితమిస్తుందో చూడాలి.
Siva Keshava Arts Production Takes OffOther News


Malupu Tirigina Prema Katha Takes Off

Yevadu To Arrive On The 19th December

Aaradugula Bullettu In Ramayya Vastavayya PressmeetPawan Kalyan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Pawan Kalyan's look in 'Sardaar'
 Pawan Kalyan's special gift for fans
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Pawan Kalyan's next is titled Sardar?
 Pawan Kalyan saddened by the deaths at Pushkar Ghat
 Pawan Kalyan's girl bags a Kannada film
 
 
 
 Pawan Kalyan to respond on Cash for vote and phone tapping

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini awardCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.