Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

బాలయ్యతో మెగాబ్రదర్?

IndiaGlitz [Thursday, October 24, 2013]
Comments

'సింహా' వంటి ఘన విజయం సాధించిన సినిమా తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాని 2014 ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలిసారిగా దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా కోసమే బాలకృష్ణ కాంబినేషన్ లో పనిచేయనున్నారు.

ఇదిలా ఉంటే..ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో మెగా బ్రదర్ నాగబాబు కనిపించనున్నారని ఫిల్మ్నగర్ లో ఓ వార్త వినిపిస్తోంది. బాలయ్య, నాగబాబులకి మంచి సానిహిత్యమే ఉంది.  కథకు కీలకమైన ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం నాగబాబుని చిత్రయూనిట్ సంప్రదించగానే ఆయన కూడా సానుకూలంగా స్పందించారట. ఇంతకు ముందు ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బాద్ షా కోసం ఓ గెస్ట్ రోల్ చేసిన నాగబాబు.ఇప్పుడు మరో నందమూరి హీరోతో ఈ సినిమా కోసమే కలిసి పనిచేయనున్నారన్నమాట.




మరోసారి వెండితెరపై గజాలా



Balakrishna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Balakrishna's 'Legend' completes 100 days
 Balakrishna in action mode
 బాలయ్య కొట్టాడు
 Balakrishna sworn in as M.L.A.
 Balakrishna - Trisha movie from month end in Araku
 హ్యపీ బర్త్ డే టు బాలకృష్ణ
 Special birthday for Balakrishna
 Balakrishna's birthday to be celebrated grandly
 Balakrishna - Trisha's new movie launched
 Trisha confirms acting in Balakrishna's film

Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Happy Birthday C.Narayana Reddy
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another tension for V.V.Vinayak
 Neelakanta knows it well
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 'Loukyam' confirmed for Gopichand



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Happy Birthday C.Narayana Reddy
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another tension for V.V.Vinayak
 Neelakanta knows it well
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 'Loukyam' confirmed for Gopichand
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.