Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మహేష్ తో శ్రీనువైట్ల రూట్ ఎటు..?

IndiaGlitz [Friday, October 25, 2013]
Comments

తన కాంబినేషన్ లో ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో అవకాశముంటే మరో సినిమా చేసే అలవాటు ఉన్న హీరోలలో మహేష్ బాబు ఒకడు.  'ఒక్కడు' వంటి సంచలన విజయాన్ని అందించిన గుణశేఖర్ కి 'అర్జున్' అనే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే సబ్జెక్ట్కి మించిన బడ్జెట్ ఈ సినిమా ఫలితాన్ని మార్చేసింది. అయినప్పటికీ గుణకి 'సైనికుడు' రూపంలో మూడో ఆఫర్ నిచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో గుణశేఖర్ విఫలమయ్యాడు.

అతడు వంటి మంచి హిట్ చిత్రం తరువాత దర్శకుడు త్రివిక్రమ్ కి మహేష్ 'ఖలేజా' రూపంలో ఇంకో అవకాశం వస్తే.. అది బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇక 'పోకిరి' లాంటి సూపర్ హిట్ నిచ్చిన పూరి జగన్నాథ్ కి అతడు కష్ట కాలంలో ఉన్నప్పుడు 'బిజినెస్ మేన్'రూపంలో మహేష్ ఓ ఛాన్స్ నిచ్చాడు. ఈ సినిమా పోకిరి రేంజ్ లో కాకపోయినా ఫరవాలేదనిపించేలా నడిచింది.

గుణశేఖర్, త్రివిక్రమ్, పూరి. ఇలా మహేష్ కి తొలిసారిగా కలిసొచ్చిన దర్శకులంతా రెండో సారి ఆశించిన మేర ఫలితాలను రాబట్టుకోలేకపోయారు. మరి 'దూకుడు' వంటి సంచలనం తరువాత మహేష్ తో 'ఆగడు'రూపంలో మరో సినిమాకి శ్రీకారం చుట్టిన శ్రీనువైట్ల రూట్ ఎటువైపు సాగుతుందో చూడాలంటున్నారు మన సినీ పరిశీలకులు.




పవన్ సాయంతో హ్యాట్రిక్ ఇస్తాడట



Other News

పవన్ సాయంతో హ్యాట్రిక్ ఇస్తాడట

Read More »

Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Mahesh Babu-Koratala Siva movie from September 11th
 'Aagadu' interval fight being shot
 61st Filmfare Awards (South) Winners List
 Mahesh Babu's guest role in 'Krishnamma Kalipindi Iddarini'
 Mahesh Babu's nephew to be launched
 Mahesh Babu hopes to win a national award
 ఈ సారి కూడా మహేషే..
 Sreenu Vaitla happy with the progress of 'Aagadu'
 మళ్లీ పోటి పడుతున్న హీరోలు
 Dil Raju buys 'Aagadu' Uttarandhra rights

Other News

 Ram Charan steps into airline business
 Case registered against Rambha for dowry harassment
 Happy Birthday Suriya
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Birthday Time - S. P Sailaja
 Dasari Narayana Rao felicitates 'Drushyam' director
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 What happened to 'Rey' ?
 Worst day for Samantha
 Navdeep's 'Natudu' shoot completed



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Ram Charan steps into airline business
 Case registered against Rambha for dowry harassment
 Happy Birthday Suriya
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Birthday Time - S. P Sailaja
 Dasari Narayana Rao felicitates 'Drushyam' director
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 What happened to 'Rey' ?
 Worst day for Samantha
 Navdeep's 'Natudu' shoot completed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.